Home ఆదిలాబాద్ ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి మృతి

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి మృతి

The man died due to financial difficulties

నార్నూర్‌: ఆర్థిక ఇబ్బందుల కారణంగా వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని ఎంపల్లితాండ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణకుమార్ తెలిపిన వివరాల ప్రకారం… చౌహన్ అశోక్(36) ఆర్థిక ఇబ్బందుల కారణంగా జీవితంపై విరక్తి చెంది ఇంట్లో దూలనికి ఉరివేకోని మృతి చెందినట్టు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు అమ్మయిలు అబ్బాయి ఉన్నారు. శవానికి పంచనామ నిర్వహించి పోస్టుమార్ట్ నిమిత్తం ఉట్నూర్ ఆసుపత్రికి తరలించి  ఎస్సై కృష్ణకుమార్  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.