Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఎంఐ బ్యాండ్ 3

mi-band

ఎప్పుడూ కొత్తగా ఆలోచించే చైనా ఈసారి మరో ఫిట్‌నెస్ బ్యాండ్‌ను విడుదల చేసింది. షియోమీ తన నూతన ఫిట్‌నెస్ బ్యాండ్ ఎంఐ బ్యాండ్ 3 ని విడుదల చేసింది. బ్లాక్ కలర్ వేరియెంట్‌లో దొరికే ఈ బ్యాండ్ రూ.1780 ధరకు లభించనుంది. షియోమీ ఎంఐ బ్యాండ్ 3 ఫిట్‌నెస్ బ్యాండ్‌లో 0.78 ఇంచ్ ఓలెడ్ డిస్‌ప్లే, 128 x 80 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హార్ట్ రేట్ సెన్సార్, స్లీప్ ట్రాకర్, వాటర్ రెసిస్టెంట్, బ్లూ టూత్ 4.2ఎల్‌ఈ, 110ఎంఏహెచ్ బాటరీ, 20 రోజుల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

Comments

comments