Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

నోటిఫికేషన్లు రద్దు చేయలేదు : టిఎస్పిఎస్సి

tspsc

హైదరాబాద్ : గురుకుల ఉద్యోగాల నోటిఫికేషన్లు రద్దు చేస్తున్నట్లు వచ్చిన వార్తలన్ని వదంతులేనని, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడంతో ఈ పరీక్షలను వాయిదా వేసినట్టు టిఎస్పిఎస్సి స్పష్టం చేసింది. గురుకుల పరీక్షలపై కేసు హైకోర్టులో పెండింగ్‌లోనే ఉందని, ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపింది. గురుకుల నోటిఫికేషన్‌ రద్దు చేశారంటూ వస్తోన్న వదంతుల్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.

Comments

comments