Search
Sunday 23 September 2018
  • :
  • :

మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

The person who committed suicide

భద్రాచలం టౌన్: భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని మనస్థాపంతో వ్యక్తిఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్న సంఘటన పట్టణంలో బుధవారం జరిగింది. పట్టణంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన అడబాల శ్రీను (35) అనే వ్యక్తి సెంట్రింగ్ మేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం అతని భార్య బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్ళగా రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉండి మనస్థాపం చెంది ఉరి వేసుకొని మృతి చెందాడు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా అస్పత్రికి తరళించారు.

Comments

comments