Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కవికి మానవీయ కోణం అవసరం : ఈటల

ETALA

హైదరాబాద్ : కవికి మానవీయ కోణం, సామాజిక దృక్పథం అవసరమని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా శనివారం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన బృహత్ కవి సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. గొప్ప సంస్కృతి, గొప్ప భాష, ఆట ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన కొనియాడారు. తెలంగాణోద్యమంలో పాటలు కీలక పాత్ర పోషించాయని ఆయన పేర్కొన్నారు. ఒక సిరా చుక్కా ఎంతోమందిని కదిలిస్తుందన్నారు. తెలంగాణలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు చరిత్రలో నిలిచిపోతాయని ఆయన చెప్పారు.

The Poet Needs a Manual Angle : Etala

Comments

comments