Search
Thursday 15 November 2018
  • :
  • :

నగరంలో స్పా పేరిట వ్యభిచారం:8మంది అరెస్టు

spa
హైదరాబాద్: నగరంలో స్పా పేరిట అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టియింది. శేర్‌లింగంపల్లిలో బ్యూటీషియన్, మసాజ్ పేర్లతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా సెంటర్లపై మాదాపూర్ ఎస్‌ఒటి పోలీసులు దాడులు చేశారు.బుధవారం చేపట్టిన ఈ తనిఖీలల్లో నలుగురు విటులు, నలుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ కోసం వారిని చందానగర్ పోలీసులకు అప్పగించారు.

Comments

comments