Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

అనుమానస్పదంగా యువకుని మృతి

The suspicious young man died

వైరా:  వైరా మండలం స్టేజి పినపాక వద్ద వైరా రిజర్వాయర్ కాలువలో బుధవారం అనుమానస్పదంగా వినోద్(17) అనే యువకుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించగా రఘునాధ పాలెం మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన పేరుబోయిన వినోద్ చేపల వేటకు వచ్చి కాలువలో శవమై కనిపించాడు. మృతదేహంపై పలుచోట్ల కాలిన మచ్చలు కనిపించడంతో కుటుంబ సభ్యులు వినోద్ మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్సై నరేష్ విచారణ చేపట్టారు.

Comments

comments