Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

అనుమానస్పదంగా యువకుడి మృతి

The suspicious young man died

అమ్రాబాద్: అనుమానస్పదంగా యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం అమ్రాబాద్ మండలంలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం… అమ్రాబాద్ మండలం బర్పటోని పల్లికి చెందిన ఎలుగులేటి పరమేష్ (25) ఆదివారం ఉదయం చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని అమ్రాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసికొని దర్యప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ అంజన్‌రావ్ తెలిపారు. అనంతరం పోస్టు మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Comments

comments