Search
Sunday 23 September 2018
  • :
  • :

ట్రాక్టర్ కిందపడి మహిళ మృతి

The Woman died with Fell Under the Tractor

నల్లగొండ : ట్రాక్టర్ కింద పడి సరోజనమ్మ అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటన తిప్పర్తి మండలం బండ్లవారిగూడెం గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. ట్రాక్టర్‌ను రివర్స్ చేస్తున్న సమయంలో సరోజనమ్మ ట్రాక్టర్ వెనుక టైరు కిందపడి మృతి చెందింది. ట్రాక్టర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం కోసం సరోజనమ్మ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

The Woman died with Fell Under the Tractor

Comments

comments