Home అంతర్జాతీయ వార్తలు ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన లెడికీ

ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన లెడికీ

KETIరియో డి జనీరో : మహిళల 800 మీటర్ల ఫ్రీపైనల్‌లో అమెరికా స్విమ్మర్ కెటీ లెడెకీ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. 8.04.79 సెకన్లలో లక్షాన్ని చేరుకొని ప్రపంచ రికార్డుతో పాటు ఒలింపిక్ రికార్డును కూడా బద్దలు కొట్టింది. గత రికార్డుకు ప్రస్తుతం లెడికీ నెలకొల్పిన రికార్డుకు రెండు సెకన్లు పైగా తేడా ఉండడం ఆమె వేగాన్ని తెలియజేస్తోంది. బ్రిటన్‌కు చెందిన జార్జ్ కార్లిన్ ద్వితీయ స్థానంలో నిలిచింది. హంగేరియన్ స్విమ్మర్ కాపస్ బొగ్లర్క, తృతీయ స్థానంలో నిలిచింది. దీంతో లెడెకీ నాలుగు స్వర్ణాలతో మైకెల్ ఫెల్ప్‌తో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతోంది.