Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ప్రపంచంలోనే అతిచిన్న ప్రింటర్

HP-Deskjet-Ink-Advantage-37ఇప్పటి వరకు మనం అనేక ప్రింటర్లను చూస్తూ వచ్చాం. ప్రపంచంలోనే అతి చిన్న ప్రింటర్‌ను విడుదల చేసింది ప్రముఖ ప్రింటర్ల తయారీ సంస్థ హెచ్‌పీ.డెస్క్ జెట్ ఇంక్ అడ్వాంటేజ్ 3700 పేరిట మార్కెట్లో విడుదల చేసింది. ఈ ప్రింటర్ ధర కూడా తక్కువ. రూ. 7, 176 మాత్రమే.

దీని ప్రత్యేకతలేమంటే….
-స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్ నుంచి ఎటువంటి స్కాన్ అయినా చేసుకోవచ్చు. రూ 550 విలువ చేసే క్యాట్రిడ్జ్‌తో సుమారు 480 పేజీలను ప్రింట్ చేసుకోవచ్చు. 403x177x141 ఎం ఎం డైమన్షన్స్‌తో ఉన్న ఈ ప్రింటర్ బరువు 2.33 కిలోలు. వైర్‌లెస్ ప్రింటింగ్ కోసం వైఫైకి సపోర్ట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, రీటైల్ స్టోర్లలో లభిస్తోంది. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.

Comments

comments