Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

క్రిష్ణాకాలనీలో చోరీ

Theft at Krishna colony

మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని క్రిష్ణాకాలనీలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు 8 తులాల బంగారం, పది వేల రూపాయల నగదును అపహరించారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Theft at Krishna colony

Comments

comments