Search
Sunday 18 November 2018
  • :
  • :

పెళ్లి ఇంట్లో చోరీ

Theifs

సూర్యాపేట : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఆటోనగర్‌లోని ఓ పెళ్లి ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు ఇంటిలోని 8 తులాల బంగారం, కిలో వెండి, రూ. 3 లక్షల నగదును అపహరించుకుపోయారు. ఈ విషయంపై ఇంటి సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

comments