Search
Sunday 23 September 2018
  • :
  • :

బ్యాంకులో చోరీ

Theft in Bank at Jammu and Kashmir

శ్రీనగర్ : కుల్గామ్ జిల్లా ఖైమోహ్ ఏరియా బ్యాంకులో భారీ చోరీ జరిగింది. జమ్ము అండ్ కశ్మీర్ శాఖ బ్యాంకులోకి సాయుధులైన దుండగులు ప్రవేశించి సిబ్బందిని బెదిరించారు. ఈ క్రమంలో వారు బ్యాంకు నుంచి రూ.3.28 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బ్యాంకులో చోరీకి పాల్పడిన వారు తీవ్రవాదులు కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సిసి టివి పుటేజీలను పరిశీలిస్తున్నామని, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

Theft in Bank at Jammu and Kashmir

Comments

comments