Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఎడిటర్ ఇంట్లో దొంగతనం…

Editor

తిరువనంతపురం: కేరళలోని  మాతృభూమి దినపత్రిక ఎడిటర్ ఇంట్లో గురువారం తెల్లవారుజామున దొంగలు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కన్నూరులో ఎడిటర్ వినోద్ చంద్రన్ ఇంట్లో దొంగలు దొంగతనానికి వచ్చి దంపతులను తీవ్రంగా కొట్టి, ఇంట్లో నుంచి 20 తులాల బంగారం, కొంత నగదును ఎత్తుకెళ్లారు. స్థానికులు దంపతులను ఎకెజి ఆస్పత్రికి తరలించారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎటిఎం కార్డులతో సహా ఇత్తరు కార్డులను కూడా ఎత్తుకెళ్లారని బాధితులు ఫిర్యాదు చేశారు.

Comments

comments