Home తాజా వార్తలు ఫ్లిప్‌కార్ట్‌లో చోరీ

ఫ్లిప్‌కార్ట్‌లో చోరీ

FLIPKART

ఢిల్లీ : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఆదివారం రాత్రి దుండగులు భారీ చేశారు. ఫ్లిప్‌కార్డ్‌కి చెందిన గోదాములో రూ.37 లక్షల నగదును చోరీ చేశారు. సంస్థ సిబ్బంది చోరీ జరిగిన విషయాన్ని సోమవారం ఉదయం గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదాములో అమర్చిన సిసి కెమెరాలను కూడా దుండగులు తొలగించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.