Home తాజా వార్తలు నారాయణపూర్‌లో దొంగల బీభత్సం

నారాయణపూర్‌లో దొంగల బీభత్సం

THIVESనారాయణపురం : యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఇళ్లు, ఒక నగల దుకాణంలో చోరీ చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.