Home తాజా వార్తలు నిజాం మ్యూజియంలో చోరీ

నిజాం మ్యూజియంలో చోరీ

Theft in Nizam Museum at Hyderabad

హైదరాబాద్ : డబీర్‌పూరాలోని నిజాం మ్యూజియంలో చోరీ జరిగింది. మ్యూజియంలోని విలువైన వస్తువులను దుండగులు చోరీ చేశారు. బంగారం పూతతో ఉన్న కప్పు, సాసర్, స్పూన్‌లను దుండగులు చోరీ చేశారు. ఈ ఘటనపై మ్యూజియం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చోరీపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. మ్యూజియంలోని సిసిటివి పుటేజీలను పోలీసులు పరిశీలించారు.

Theft in Nizam Museum at Hyderabad