Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

విజయవాడలో చోరీ

Theft in Vijayawada

విజయవాడ : విజయవాడలోని సింగ్‌నగర్ ఏరియా కండ్రికలో చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి దుండగులు చొరబడ్డారు. బీరువాను పగలగొట్టి యాబై వేల రూపాయల నగదుతో పాటు మూడు లక్షల విలువైన బంగారు నగలను చోరీ చేశారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Comments

comments