Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

పరస్పర ఆరోపణలతో ప్రయోజనం ఉండదు : స్పీకర్

There is no Benefit of Mutual Accusations : Speaker

ఢిల్లీ : పరస్పర ఆరోపణలతో ఎవరికీ ప్రయోజనం ఉండదని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు. లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సావధానంగా, సమన్వయంగా జరగాలని ఆమె పేర్కొన్నారు. పరస్పర ఆరోపణలు చేసుకుంటుంటే సభను నడపడం కష్టతరమని ఆమె చెప్పారు. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రక్షణ మంత్రి నిర్మల సీతారామన్‌పై నేరుగా ఆరోపణలు చేశారని, దీంతో ఈ ఆరోపణలపై ఆమె వివరణ ఇచ్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. టిడిపి ఎంపి గల్లా జయదేవ్ ప్రసంగంలో దోషాలు ఉంటే సవరిస్తామని, రాహుల్ సభలో ప్రాన్స్ అధ్యక్షుడి పేరు తెచ్చారని, అవి రికార్డుల్లో నమోదు కావని ఆమె వెల్లడించారు.

There is no Benefit of Mutual Accusations : Speaker

Comments

comments