Search
Wednesday 21 November 2018
  • :
  • :

దొంగ అరెస్టు

Thief Arrested at Bhupalpally

జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లిలో వరుస చోరీలు చేస్తున్న శ్రీనివాస్ అనే దొంగను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనివాస్ మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అరెస్టు అయిన శ్రీనివాస్ నుంచి రూ.39,500ల నగదుతో పాటు విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Thief Arrested at Bhupalpally

Comments

comments