Home తాజా వార్తలు వృద్ధురాలిపై దొంగల దాడి

వృద్ధురాలిపై దొంగల దాడి

Thief

సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గాంధీనగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగలు ఓ ఇంట్లోకి ప్రవేశించి వృద్ధురాలిపై దాడి చేసి ఆమె దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు. దొంగల దాడిలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారు.