Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

వృద్ధురాలిని కొట్టి… రూ.19లక్షలు దోపిడీ

Thief-Dull
అమరావతి: కృష్ణా జిల్లా బంటుపల్లి మండలం పెద్దతుమ్మిడిలో బుధవారం తెల్లవారుజామున ఓ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు వృద్ధురాలిని కొట్టి రూ.19 లక్షల విలువైన బంగారం, నగదు దోపిడీ చేశారు. గ్రామస్థలు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధురాలు ఒక్కతే ఇంట్లో ఉండడంతో తెలిసిన వాళ్లే చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments