Home తాజా వార్తలు వరంగల్‌లో దొంగల అరెస్టు

వరంగల్‌లో దొంగల అరెస్టు

Thieves Arrested in Warangal

వరంగల్ అర్బన్ : మట్టెవాడ పోలీసు స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు దొంగలను బుధవారం అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన వీరి నుంచి రూ.9 లక్షల విలువైన 15బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని వారు వెల్లడించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Thieves Arrested in Warangal