Search
Saturday 17 November 2018
  • :
  • :

కార్లను చోరీ చేస్తున్న ముఠా అరెస్టు

CARS

హైదరాబాద్ : కార్లను చోరీ చేస్తున్న ముఠాను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఫైనాన్స్ సీజర్లమంటూ ఆయా కంపెనీల పేర్లు చెప్పి కస్టమర్లను ఈ ముఠా సభ్యులు మోసం చేస్తున్నారు. రికవరీ పేరిట వారు కార్లను చోరీ చేస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో గురువారం పోలీసులు ముఠాను అరెస్టు చేసి కోటి రూపాయల విలువ చేసే పది కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Thieves Gang Arrested

Comments

comments