Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

కోహ్లి, ధావన్ ఔట్

Virat-vs-Dhawan

కటక్: బారబాతి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. 25 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి 8 పరుగులు చేసి వోక్స్ బౌలింగ్‌లో స్టోక్స్ క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. శిఖర్ ధావన్ 11 పరుగులు చేసి వోక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రసుత్తం క్రీజులో యువరాజ్ సింగ్ (0), ధోని (0)లు ఉన్నారు.

Comments

comments