Home తాజా వార్తలు ట్రక్కును ఢీకొట్టిన మినీ బస్సు

ట్రక్కును ఢీకొట్టిన మినీ బస్సు

TFour Killed in Worst Road Accident in Odisha Today

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ రాష్ట్రం ఉధమ్ పూర్ ప్రాంతం బిర్మా బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ట్రక్కును అమర్ నాథ్ యాత్రికులు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది యాత్రికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్టు సమాచారం.