Home తాజా వార్తలు ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు : నవాజ్

ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు : నవాజ్

nawaz2

ఇస్లామాబాద్ : అక్రమాస్తులు కూడబెట్టుకున్నారంటూ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పై ఆరోపణలు అవాస్తవాలని ఆయన అన్నారు. పనామా లీకేజీలో నవాజ్ కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నా ఆయన గురువారం కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి అన్ని పత్రాలు సంయుక్త దర్యాప్తు బృందం (జిట్‌)కి సమర్పించినట్లు తెలిపారు. తనను కేసుల్లో ఇరికించేందుకు రాజకీయ ప్రత్యర్థులు పన్నిన కుట్రలు విఫలమయ్యాయని, తనపై అవినీతి ఆరోపణలను నిరూపించలేకపోయారని వ్యాఖ్యానించారు.