Home అంతర్జాతీయ వార్తలు సౌదీ విమానంలో బాంబు కలకలం

సౌదీ విమానంలో బాంబు కలకలం

Saudi-Airlinesమనీలా: సౌదీ అరేబియాకు చెందిన విమానంలో బాంబు ఉందన్న వార్త కలకలం రేపింది. సౌదీ నుంచి ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా చేరుకున్న విమానాన్ని భద్రతా బలగాలు ఒక్కసారిగా ముట్టడించారు. విమానాన్ని అదుపులోకి తీసుకుని అణువణువూ గాలిస్తున్నారు. విమానంలో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తి భద్రతా బలగాలకు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమయ్యారు.