Home తాజా వార్తలు మహారాష్ట్రలో పట్టాలు తప్పిన రైలు

మహారాష్ట్రలో పట్టాలు తప్పిన రైలు

Train-Derailed

 

 

ముంబయి: మహారాష్ట్రలోని నాశిక్ జిల్లా ఇగ్తపూరి రైల్వే స్టేషన్ సమీపంలోఆదివారం తెల్లవారుజామున ముంబయి- హౌరా  ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. మూడు కోచ్ లు పట్టాల తప్పి పక్కకు ఒరిగాయి. రైలు పట్టాలు తప్పడంలో ఆ రూట్ లో వచ్చే 12 రైళ్లను రద్దు చేశారు. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు కాలేదు.