Search
Sunday 19 August 2018
  • :
  • :
Latest News

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం…

Three dead after Lorry collision with Car: Kadapa District

అమరావతి: ఎపిలోని కడప జిల్లా ముద్దునూరు మండలం తిమ్మాపురం వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్, కారు ఒకదానొకటి ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికులు చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments