Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

TFour Killed in Worst Road Accident in Odisha Today

అమరావతి: ఎపిలోని విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెలివాడ జంక్షన్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టాటా ఎస్ వాహనాన్ని ఆర్‌టిసి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. పలువురకి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల్లో టాటా ఎస్ వాహనం డ్రైవర్‌తో పాటు చిన్నారి, మహిళ ఉన్నట్టు గుర్తించారు.

 

Comments

comments