Home తాజా వార్తలు వడదెబ్బతో ముగ్గురు మృతి

వడదెబ్బతో ముగ్గురు మృతి

Three dead with Sunstroke at Ganapavaram

సూర్యాపేట : వర్షాకాలం వచ్చినప్పటికీ ఎండ తీవ్రత తగ్గడం లేదు. ఈ క్రమంలో వడదెబ్బకు ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన కోదాడ మండలం గణపవరం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వడదెబ్బతో పిడమర్తి తిరుపయ్య (65), జబ్బిశెట్టి నీలమ్మ (75), దండాల వీరమ్మ (95)లు మృతి చెందారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Three dead with Sunstroke at Ganapavaram