Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

చెరువులో బట్టలు ఉతుకేందుకెళ్లి ముగ్గురు బాలికలు మృతి

Childrens-dead

కరీంనగర్: జిల్లాలోని రాయకల్ మండలం అల్లిపూర్ గ్రామంలోని పెద్దచెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లిన ముగ్గురు బాలికలు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ముగ్గురు బాలికల ఆచూకి కోసం గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టి వారి మృతదేహలను వెలికితీశారు. ముగ్గురు బాలికలు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Comments

comments