Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

Road-Accident

విశాఖ : గోలుగొండ మండలం గైరంపేట వద్ద ఆటో-కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Comments

comments