Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ముగ్గురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్

Three Maoists Encounter at Chhattisgarh

ఛత్తీస్‌గఢ్ : భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన జవానును ఆస్పత్రికి తరలించారు. దంతెవాడ – సుక్మా సరిహద్దుల్లో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనాస్థలి నుంచి విప్లవ సాహిత్యం, ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల కదలికతో ఈ ప్రాంతంలో భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు డిఐజి సుందర్ రాజ్ తెలిపారు. మావోయిస్టుల కదలికలపై తమకు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Three Maoists Encounter at Chhattisgarh

Comments

comments