Home తాజా వార్తలు ఉద్యోగాల పేరుతో మోసం… ముఠా అరెస్ట్

ఉద్యోగాల పేరుతో మోసం… ముఠా అరెస్ట్

Cheating1

హైదరాబాద్: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మోసగిస్తున్న ముగ్గురు సభ్యల ముఠాను నగర సిసిఎస్ పోలీసులు మంగవారం అరెస్ట్ చేశారు. ముఠా సభ్యులు నకిలీ ప్రభుత్వ వెబ్ సైట్లను ఏర్పాటు చేసి నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్నారు. నిందితుల నుంచి రూ.2.5 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముగ్గురు ఢిల్లీకి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు.