Home అంతర్జాతీయ వార్తలు అమెరికాలో కాల్పులు: ముగ్గురి మృతి

అమెరికాలో కాల్పులు: ముగ్గురి మృతి

Florida-shoot

న్యూయార్క్: అమెరికాలోని ఫ్లోరిడాలోని కాల్పులు కలకలం సృష్టించింది. యోగా స్టూడియోలో గన్ మెన్ ఇద్దరిని కాల్చి చంపి అనంతరం తనకు తాను కాల్చుకొని చనిపోయాడు.  ఈ ఘటనలో ఐదుగురు  తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ ఉన్నతాధికారి మిచెల్ డిలియో తెలిపిన వివరాల ప్రకారం…. యోగా స్టూడియోలో అందరు వాకింగ్ చేస్తుండగా దుండగుడు ఈ దాడికి పాల్పడ్డాడని తెలిపారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Three Members Dead in Florida Yoga Studio Shooting

Telangana news