Home తాజా వార్తలు లారీని ఢీకొట్టిన బోలెరో వాహనం: ముగ్గురి మృతి

లారీని ఢీకొట్టిన బోలెరో వాహనం: ముగ్గురి మృతి

Car-Accident

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరపాట్లలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బోలెరో వాహనం ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. మృతి చెందిన వారు గుంటూరు జిల్లా నరసరావు పేటకు ఎలీషా, సాయి, పోతురాజుగా గుర్తించారు.