Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

గోదావరి నదిలో పడి ముగ్గురి మృతి

Godavari-Riverమణుగూరు: ఖమ్మం జిల్లా మణుగూరు మండలం మల్లేపల్లి వద్ద గోదావరి నదిలో పడి ముగ్గురు చనిపోయారు. మృతి చెందిన వారు అన్నారం వాసులుగా గుర్తించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒకరి మృత దేహాన్ని వెలికితీశారు.

Comments

comments