Home తాజా వార్తలు కారును ఢీకొట్టిన లారీ: ముగ్గురి మృతి

కారును ఢీకొట్టిన లారీ: ముగ్గురి మృతి

Four Killed in Road Accident at Jayashankar Bhupalpally

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గోనిపెంట వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును లారీ ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.