Home జగిత్యాల లారీని ఢీకొట్టిన బైక్: ముగ్గురి మృతి

లారీని ఢీకొట్టిన బైక్: ముగ్గురి మృతి

Road-Accident

కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నల్గొండ వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.