Home తాజా వార్తలు బైక్ ను ఢీకొట్టిన బస్సు: ముగ్గురి మృతి

బైక్ ను ఢీకొట్టిన బస్సు: ముగ్గురి మృతి

Vemulawada-bus

 

వేములవాడ: బైక్ ను ఆర్ టిసి ఢీకొని ముగ్గురు మృతి చెందిన ఘటన  సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఎల్లమ్మ గుడి సమీపంలో సోమవారం సాయంత్రం జరిగింది. వేములవాడ డిపోకు చెందిన ఆర్ టిసి బస్సుగా గుర్తించారు.  మృతులు కొడిమ్యాల మండలంలోని ఎఎంసి గోడౌన్ లో పని చేసే శ్రీనివాస్ కుటుంబంగా గుర్తించారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శవ పరీక్ష నిమిత్తం మృత దేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.