Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

భార్య ఎదుటే భర్తను చంపారు.. ముగ్గురికి జీవితఖైదు..!

crime-image

హిస్సార్:  భార్య కళ్ల ముందే ఆమె భర్తను ముగ్గురు వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. ఈ కేసులో నిందితులకు శుక్రవారం కోర్టు జీవితఖైదు విధించింది. 2015 లో హిస్సార్ జిల్లా కజ్లా గ్రామంలోకి సుమిత్, సతీశ్ కుమార్, సునీల్ కుమార్ బైక్ పై వచ్చారు. ఆ ముగ్గురు గ్రామంలోని పవన్ కుమార్ ఇంటికి వచ్చి ఆయన భార్య చూస్తుండగానే కాల్పులు జరపి పారిపోయారు. ఈ ఘటనలో గాయపడిని క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. బాదితుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు.  ఈ కేసులో దర్యాప్పు చేపట్టిన హిస్సార్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఆర్ కె జైన్ ముగ్గురిని దోషులుగా నిర్ధారించి వారికి జీవితఖైదుతో పాటు, ముగ్గురికి రూ. 3.16 లక్షల చొప్పున జరిమానా విధించింది.

Comments

comments