అమెరికా: కొలరాడోలో గురువారం ఉదయం కాల్పుల కలకలం సృష్టించింది. వాల్మార్ట్ స్టోర్లో ఆగంతకుడు కాల్పులు జరపడంతో ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒక మహిళ, ఇద్దరు యువకులు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆగంతకుడిని పట్టుకున్నట్టు సమాచారం.
Witness says this is near #Thornton, #Colorado #Walmart. Police say "multiple parties" are down after a shooting. (Per @TheWilliamCrail) pic.twitter.com/fjKLwh1FnQ
— Chris Stewart (@CStewartNews) November 2, 2017
Empty Walmart after Customers evacuated after shooting at Thornton Walmart on Grant Street in Thorntonpic.twitter.com/K0pDQ58FVX
— 🇺🇸Tяᴜmᴘ ☭ Яᴜssɪᴀ™🇷🇺 (@TrumpEra_2017) November 2, 2017