Search
Saturday 22 September 2018
  • :
  • :

ఇల్లు కూలి ముగ్గురి మృతి

Three People died with house collapsed

బెంగళూరు : ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. కర్నాటక రాష్ట్రంలోని కలబుర్గి జిల్లా హితల్‌షిరూర్ గ్రామంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Three People died with house collapsed

Comments

comments