Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

SUICIDE1అల్లాదుర్గ్ : మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలం రాంపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో చెరువులోకి దూకి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిసు సుభాష్, అనసూయమ్మ, కుమారుడు జ్ఞానేశ్వర్‌గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

comments