Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పోలీసులు దుర్మరణం…

Two Persons Died in Road Accident in Guntur
బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలోని బాల్ కోట్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధుల కోసం బెంగళూరు నుంచి ప్రయాణిస్తున్నపోలీసుల వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసులు ఘటన స్థలిలోనే మృతిచెందారు. మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బెంగళూరు దవాఖానుకు తరలించారు. క్షతగాత్రులను పరిస్థితి విషయంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.

Comments

comments