Search
Saturday 22 September 2018
  • :
  • :

బస్సు బోల్తా : ముగ్గురు పోలీసులకు గాయాలు

Three Dead in Road Accident at Nalgonda Chityal

ఖమ్మం : తల్లాడ సమీపంలో సోమవారం ఉదయం పోలీసులతో వెళుతున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Three Policemen Injured in bus Accident

Comments

comments