Home జాతీయ వార్తలు ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

Indian-Armyశ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని సవ్‌జియాన్ సెక్టార్‌లో ఈ రోజు ఉదయం భదత్రా దళాలకు, తీవ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు చనిపోయారు. తీవ్రవాదులు కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.